#KuppamAirport #LandAcquisition #SupremeCourt #AndhraPradesh #InfrastructureDevelopment #PublicProjects #LegalUpdate #AviationDevelopment

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

<p>కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది&period; 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది&period; భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది&period; దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…

Read more