Let’s stay among the people and fight on public issues

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే…

<p>అధికారం ఉన్నా లేకున్నా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికే అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు&period; కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రం లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు&comma; సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు నివాసం లో…

Read more