Loss of property ranging from one crore to two crores

గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం…

<p>రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది&period; à°ˆ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు&period;మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు&period; దట్టమైన పొగతో స్థానికులు…

Read more