mad dogs

బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం..!

<p>వసంత పంచమి వేడుకల వేళ బాసరలో కుక్కలు వణికించాయి&period; బాసరలో మంగళవారం అర్థరాత్రి పిచ్చికుక్కల స్వైర విహారం చేశాయి&period; ఏకంగా 15 మందిని కరవడంతో వారంతా ఆస్పత్రిలో చేరారు&period; స్థానికంగా ఉన్న à°“ లాడ్జి వద్ద కుక్కలు మొదట నలుగురిని కరిచాయి&period;…

Read more