బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం..!

Dog

Advertisements

&NewLine;<p>వసంత పంచమి వేడుకల వేళ బాసరలో కుక్కలు వణికించాయి&period; బాసరలో మంగళవారం అర్థరాత్రి పిచ్చికుక్కల స్వైర విహారం చేశాయి&period; ఏకంగా 15 మందిని కరవడంతో వారంతా ఆస్పత్రిలో చేరారు&period; స్థానికంగా ఉన్న ఓ లాడ్జి వద్ద కుక్కలు మొదట నలుగురిని కరిచాయి&period; తర్వాత మరో 11 మందిని కరిచాయి&period; వెంటనే వారిని ఆటోలో ఆస్పత్రికి తరలించి&comma; చికిత్స అందిస్తున్నారు&period; వసంత పంచమి సందర్భంగా బాసరకు భక్తులు పొటేత్తుతున్న తరుణంలో ఈ ఘటనతో భక్తులు వణికిపోతున్నారు&period; అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడదను తీర్చాలని స్థానికులు&comma; భక్తులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sixth-day-of-telangana-legislative-session&sol;amp&sol;">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..