maha nandhi

మహానంది క్షేత్రంలో కార్తీక శోభ..

<p>కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మహానంది క్షేత్రంలో భక్తులు పోటెత్తడంతో క్షేత్రం సందడిగా మారింది&period; కార్తీక మాస పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు&period; కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు&period; భక్తులు కామేశ్వరి సహిత మహానందిశ్వరుని దర్శించుకుని మొక్కులు…

Read more