మహానంది క్షేత్రంలో కార్తీక శోభ..

mahanandi

Advertisements

&NewLine;<p>కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మహానంది క్షేత్రంలో భక్తులు పోటెత్తడంతో క్షేత్రం సందడిగా మారింది&period; కార్తీక మాస పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు&period; కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు&period; భక్తులు కామేశ్వరి సహిత మహానందిశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు&period; భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.