mahabubnagar district news

ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళన

<p>ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ విద్యార్థులు&comma; వారి తల్లిదండ్రులు&comma; గ్రామస్తులు ఆందోళనకు దిగారు&period; అయ్యవారిపల్లి హైస్కూల్ కు ఉపాధ్యాయులు కావాలని ధర్నా నిర్వహిస్తున్న అయ్యవారిపల్లి హైస్కూల్ విద్యార్తులు వారి తల్లి దండ్రులు ఉపాధ్యాయులు&comma; 84 మంది విద్యార్థులకు హెడ్మాస్టరు మాత్రమే ఉన్నారని…

Read more

లక్ష మందితో మోడీ భారీ బహిరంగ సభ…

<p>దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన రేపు 16à°µ తేదీన నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు &comma;మోడీ రాక కోసం బిజెపి…

Read more

సినిమాల ప్రభావం విద్యార్థులపై ఉందనడానికి నిదర్శనం ఇదే…

<p>పరీక్షలు ముగిసాయి&period; మరికొద్ది గంటలో తమ తమ ఊర్లకి చేరాల్సి ఉన్న విద్యార్థులు అప్పటిదాకా మనసులో కక్ష్యనంతా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసి తీర్చుకున్నారు&period; అది కూడా మామూలుగా కాదు&comma; సినిమాలు చూసిన ప్రభావంతో à°ˆ దాడులు చేసుకోవడంతో పాఠశాల…

Read more

ప్రజా సంక్షేమమే ధ్యేయం…

<p>సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదల కోసం పనిచేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు&period; నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన అక్కడి నుండి…

Read more

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలకు త్వరలోనే శుభవార్త…

<p>బిఎస్పి&comma; బీఆర్ఎస్ పొత్తు ఏర్పడిన తర్వాత మొదటిసారి నాగర్ కర్నూల్ à°•à°¿ విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్&comma; మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారు&period; అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారి కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని…

Read more

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ తోనైనా కొట్లాడతా…

<p>ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు&period; మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన &OpenCurlyQuote;పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు&period; సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించనని పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని…

Read more

ఆ రెండు పార్టీలు తోడు దొంగలే…

<p>తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని&comma; బిఆర్ఎస్&comma; కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 8à°µ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర…

Read more