నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలకు త్వరలోనే శుభవార్త…

RS Praveen Kumar who visited Nagar Kurnool

Advertisements

&NewLine;<p>బిఎస్పి&comma; బీఆర్ఎస్ పొత్తు ఏర్పడిన తర్వాత మొదటిసారి నాగర్ కర్నూల్ కి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్&comma; మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారు&period; అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారి కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని కలిసి బిఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు&period; అలాగే మాజీ మంత్రి బిఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడారు&period; ఆయన కూడా ఈ పొత్తును స్వాగతించాడని పూర్తిస్థాయిలో పార్లమెంటు స్థానానికి నిలబడే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని అన్నారు&period; ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన సరైన దిశలో తీసుకు వెళ్లడానికి బిఎస్పి జాతీయ అధ్యక్షులు మాయావతి గారు&comma; మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు ఈ పొత్తు ఏర్పాటు చేశారని ఇది చాలా శుభసూచికమని ఆయన అన్నారు&period; పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి తానే శుభవార్త చెప్తానని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..