Mahashivratri Brahmotsava celebrations

మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు…

<p>శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి&period; నాలుగోవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి మయురావాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు&period; శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది&period; ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు&comma;వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;…

Read more