Mallanna Rathotsavam in the streets of Srisailam

శ్రీశైలం పురవీధులలో మల్లన్న రథోత్సవం…

<p>శ్రీశైలంలో తొమ్మిదవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి&period; అశేష జనవాహిని మద్య శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది&period; శ్రీస్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ…

Read more