medigadda barrage

ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు

<p>మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని&comma; దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పారు&period;…

Read more

Medigadda | మేడిగడ్డలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి..

<h3 class&equals;”wp-block-heading”><strong>Medigadda&colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ &lpar;Medigadda&rpar; లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు&period; మంత్రివర్గ సభ్యులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు à°ˆ…

Read more

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై కమిటీ ఏర్పాటు…

<p>మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది&period; à°ˆ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన…

Read more

మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి.. సీఎం రేవంత్ ఆదేశం

<p>రిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష&period; హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&period; ఇరిగేషన్ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష&period; మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం&period; కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి…

Read more

పునరుద్ధరణ మా బాధ్యత కాదు – ఎల్ అండ్ టీ

<p>మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని&comma; దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని ఎల్ అండ్ à°Ÿà±€ పేర్కొంది&period; పునరుద్ధరణకు అయ్యే ఖర్చును చెల్లించేందుకు అనుబంధ ఒప్పందం కుదుర్చుకుంటేనే ముందుకెళతామని తెలిపింది&period; అయితే&comma; బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా…

Read more

వైఫల్యానికి గల కారణాలను మళ్లీ పరిశీలిస్తాం 

<p>మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి&comma; నీటిని పూర్తిగా తొలగించిన… వైఫల్యానికి à°—à°² కారణాలను అధ్యయనం చేయనున్నట్లు డ్యాం సేఫ్టీ అథార్టీ తెలిపింది&period; ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యాం…

Read more