Medigadda | మేడిగడ్డలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి..

Medigadda

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>Medigadda&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ &lpar;Medigadda&rpar; లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు&period; మంత్రివర్గ సభ్యులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ బృందం రానుంది&period; రేవంత్ రెడ్డి&comma; మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు సుమారు 40 బస్సుల్లో మేడిగడ్డకు రానున్నారు&period; ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది&period; మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు&period; బ్యారేజీ నిర్మాణ లోపాలను వివరించనున్నారు&period; ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలాగే బ్యారేజీ వంతెనపై కుంగిన పిల్లర్ మీదుగా మహారాష్ట్ర వైపు నుంచి గోదావరి నదిలో పగుళ్లు తేలిన పిల్లర్ల వద్దకు రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుండగా అక్కడ సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు&period; ప్రధానంగా బ్లాక్-7లోని 20వ పిల్లర్ ను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉండటంతో ఆ ప్రదేశంలో ఊటల ద్వారా వస్తున్న నీటిని డీవాటరింగ్ చేస్తున్నారు&period; కుంగిన ప్రాంతంలో కాంక్రీటు పగుళ్లు తేలడంతో గోదావరి ప్రవాహాన్ని మరల్చేందుకు ఏర్పాటు చేసి మట్టి కట్టల ద్వారా ఊటలు ఉబికివస్తున్నాయి&period; దీంతో పెద్ద మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు&period; కుదురుపల్లి నుంచి మహదేవపూర్ మండల కేంద్రం&comma; ఎల్అండ్ టి రోడ్డు మీదుగా నేరుగా మేడిగడ్డ బ్యారేజీకి ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు చేరుకోనున్నారు&period; తిరిగి అదే మార్గంలో హైదరబాద్ కు వెళ్లనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హైదరాబాద్ నుంచి ఏసీ బస్సుల్లో ఉదయం 10&colon;15 కు బయల్దేరనున్న ముఖ్యమంత్రి&comma; మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు చేరుకోన్నారు&period; బ్యారేజీ వద్ద పరిశీలన అనంతరం మంత్రులు&comma; ఎమ్మెల్యే తిరిగి హైదరబాద్ కు బస్సుల్లో బయల్దేరనున్నారు&period; ముఖ్యమంత్రి మాత్రం మేడిగడ్డ &lpar;Medigadda&rpar; నుంచి హెలిక్యాప్టర్ ద్వారా హైదరబాద్ కు వెళ్లే అవకాశం ఉంది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్&comma; ప్రజాప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది&period; ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్&comma; ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి&period; నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన&comma; పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు&period; గ్రేహౌండ్స్ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;delhi-ashta-blockade&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Read Also&period;&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"SXTOQDvgBwQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..