Minister Komati Reddy Venkata Reddy

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి గజమాలతో ఘన స్వాగతం

<p>మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా చిట్యాలకు వచ్చిన సినిమాటోగ్రఫీ&comma; రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి à°•à°¿ గజమాలతో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వేముల వీరేశం&comma; కాంగ్రెస్ నాయకులు&comma; కార్యకర్తలు&period; చిట్యాల సెంటర్ లో మహనీయుల…

Read more

నేడు నల్గొండ రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

<p>నేడు నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు&comma; భవనాల శాఖ&comma; సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి&period; మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి à°•à°¿ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు&period; ఉదయం…

Read more

గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి

<p>తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు&period; ఎన్నికల ప్రచార సమయం నుంచీ ఆయన గొంతునొప్పితో బాధపడుతున్నారు&period; అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని à°“ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు&period; ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని…

Read more