Minister Usha Sricharan

ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ

<p>శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపు నిర్వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌కు పెనుకొండ మండలంలోని మోటువారిపల్లిలో నిరసన సెగ తాకింది&period; ఆదివారం ఆమె హరిపురం&comma; కురుబవాండ్లపల్లి&comma; మోటువారిపల్లి గ్రామాల్లో ఆత్మీయ పలకరింపు నిర్వహించారు&period; తమ గ్రామానికి తారు రోడ్డు&comma; తాగునీటి…

Read more