ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ

Usha Sricharan

Advertisements

&NewLine;<p>శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపు నిర్వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌కు పెనుకొండ మండలంలోని మోటువారిపల్లిలో నిరసన సెగ తాకింది&period; ఆదివారం ఆమె హరిపురం&comma; కురుబవాండ్లపల్లి&comma; మోటువారిపల్లి గ్రామాల్లో ఆత్మీయ పలకరింపు నిర్వహించారు&period; తమ గ్రామానికి తారు రోడ్డు&comma; తాగునీటి సౌకర్యం కల్పించాలని మోటువారిపల్లి గ్రామస్థులు మంత్రిని కోరారు&period; తెదేపా హయాంలో రూ&period;3&period;42 కోట్లతో తారురోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం వేశారని&comma; ప్రభుత్వం మారాక ఐదేళ్లనుంచి పనులు ప్రారంభించలేదని వాపోయారు&period; సమస్యను సావధానంగా వినకుండానే మంత్రి వెళ్లిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు&period; తాగునీరు&comma; తారురోడ్డు సౌకర్యం కల్పించకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"xkThWH-2IUc" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్