Minister Uttam kumar

నీటి పారుదలశాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

<p>నీటి పారుదలశాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; ప్రాధాన్యత ప్రాజెక్ట్‌లకు నిధుల కొరత ఉండదన్న మంత్రి ఉత్తమ్ నీటి పారుదలశాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని&period;&period; పనులు వేగవంతం చేయాలన్నారు&period; అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనన్నారు&period;…

Read more