విశాఖ జిల్లాలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో చెన్నై …
Tag: