nalgonda district news

గ్రీన్ స్టార్ వెంచర్ ఎదురుగా ధర్నా చేస్తున్న బాధితులు…

<p>తన భర్త 15 సంవత్సరాలు పలు రాష్ట్రాల్లో దేశ సేవ చేసి రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామం 21&comma;23&comma;33 పలు సర్వే నెంబర్ల లో à°—à°² గ్రీన్…

Read more

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కల స్వైర విహారం…

<p>నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ నీటి కుక్కలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి&period; శివాలయం పుష్కర ఘాట్ వద్ద దర్శనమిచ్చాయి కనుమరుగైపోతున్న జాతుల్లో నీటికుక్కలు కూడా à°’à°•à°Ÿà°¿ అటు భూమి మీద ఇటు నీటిలో ఉండ గలిగే ఉభయ చరాల్లో…

Read more

సివిఆర్ న్యూస్ ఎఫెక్ట్… మున్సిపల్ భూముల కబ్జాపై స్పందించిన ఆర్టీవో

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 113 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు చేసి అక్రమ నిర్మాణం చేసిన కట్టడాలను ఆర్టీవో శేఖర్ రెడ్డి సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది పాల్గొన్న రెవిన్యూ&comma;…

Read more

మునుగోడు కాంగ్రెస్ పార్టీలో ముసలం…

<p>పార్లమెంటు ఎన్నికల దృశ్య వివిధ పార్టీల నుండి చేరికలు చేసుకోవచ్చని అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఫిబ్రవరి 16à°µ తేదీన ఎఐసిసి ఇంచార్జ్ దీపా మున్సీదాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో à°—à°¤ ఎన్నికల్లో మునుగోడు బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన…

Read more

గెలిచిన అవిశ్వాస తీర్మానం…

<p>భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది&period; ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు&comma; వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు&period; అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది…

Read more

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ వేరే…

<p>సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైన&comma; ఘనంగా జరుపుకునే పండుగ&period; తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ వేరే&comma; ప్రతి ఇంటా భోగ భాగ్యాలు కలగాలని రైతుల పంటలు చేతికి వచ్చి ఇంట సిరులు కురావలని నల్గొండ జిల్లా…

Read more

ఆందోళనలో చిరు వ్యాపారులు….

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో à°—à°² నాగులకుంట సుందరికరణ పనుల్లో భాగంగా కుంట పై కబ్జా చేసిన డబ్బాలను మున్సిపల్ అధికారులు&comma; సిబ్బంది తొలగిస్తుండగా చిరు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు&period; చిరు వ్యాపారి భోధుల బిక్షపతి మాట్లాడుతూ సుమారు…

Read more

బెంబేలెత్తుతున్న రైస్ మిల్లర్లు….

<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఐటీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు&period; 5 రైస్ మిల్లులు&comma; à°“ గోదాంలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు&period; à°ˆ దాడులకు à°—à°² కారణం ఆదాయ పన్నుల…

Read more

ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం….

<p>తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి &comma;ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది &period; à°ˆ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి&comma;…

Read more

ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి….

<p>దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి చెందాడు&period; చింతపల్లి ఎస్సై కొట్టడం వలనే చనిపోయాడని వెంటనే à°† ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువులు దేవరకొండ ఆసుపత్రి ముందు నిరసన చేయడంతో ఆసుపత్రి గేటుకు తాళం వేసి లోపలికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్న…

Read more