సివిఆర్ న్యూస్ ఎఫెక్ట్… మున్సిపల్ భూముల కబ్జాపై స్పందించిన ఆర్టీవో

Municipal staff removing the protective wall

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 113 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు చేసి అక్రమ నిర్మాణం చేసిన కట్టడాలను ఆర్టీవో శేఖర్ రెడ్డి సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది పాల్గొన్న రెవిన్యూ&comma; పోలీసు&comma; మున్సిపల్ అధికారులు&comma; సిబ్బంది&period; 113 సర్వే నెంబర్లో కబ్జాకు గురి అయిన సుమారు 36 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్న రెవిన్యూ సిబ్బంది&period; తెల్లవారుజాము నుంచి సర్వే నంబర్ 113 ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రహరీ గోడను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..