National Kabaddi Competitions in Narasapuram..

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు..

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ &comma; పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు&period; క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో…

Read more