National News

కర్ణాటక సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు

<p>కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period; కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఆఫర్ చేస్తోందని అన్నారు&period; ఆపరేషన్ లోటస్ ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది&period; ప్రజలు ఇచ్చిన…

Read more

మహారాష్ట్రలో కూలిన  ఛత్రపతి విగ్రహం

<p>మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి&period; ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కోరారు&period; శివాజీ పాదాలను వందసార్లు తాకేందుకు తను సిద్ధమేనని&comma;…

Read more

రాజ్యసభలో మెజారిటీ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ

<p>పెద్దల సభ అయిన రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది&period; ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్‌ను విజయవంతంగా దాటింది&period;<br &sol;>రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా…

Read more

ఛత్తీస్ ఘడ్ లో 25 మంది మావోయిస్టులు లొంగుబాటు

<p>ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; బీజాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు CRPF DIG ముందు 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు&period; à°ˆ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు&period;…

Read more

మరోసారి పెళ్లి పై స్పందించిన రాహుల్ గాంధీ

<p>కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముందు మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది&period; వివాహం ఎప్పుడు చేసుకుంటారని కశ్మీరీ యువతులు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు సమాధానమిస్తూ&period;&period; 20&comma; 30 ఏళ్లుగా à°ˆ ఒత్తిడిని అధిగమించానని చెప్పడం గమనార్హం&period; ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన రాహుల్‌&period;&period;…

Read more

11 ,12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్

<p>ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది&period; à°ˆ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది&period; బయో à°ˆ-3 విజ్ఞాన్ ధార పథకం&period; 11&comma; 12à°µ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ పథకానికి కేంద్ర మంత్రి మండలి…

Read more

మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్

<p>ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది&period; అనుమానిత&comma; ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్&comma; జీటీబీ&comma; బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది&period; అయితే మంకీపాక్స్ సోకిన రోగిని…

Read more

సీఎం సిద్దిరామయ్యకు పదవి గండం ..?

<p>ముడా కుంభకోణంలో విచారణను ఎదుర్కోనుండటం ఒకవైపు&comma; వాల్మీకి కార్పొరేషన్‌ స్కామ్‌లో ఈడీ అరెస్టులు మరోవైపు&comma; రాష్ట్ర వక్ఫ్‌బోర్డులో అవినీతి మరకలు ఇంకోవైపు వెరసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికే ముప్పు తెస్తున్నాయి&period; వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు…

Read more

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ తో సీఎం చంద్రబాబు భేటీ

<p>ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది&period; ఏపీకి రావాల్సిన నిధుల విడుదలే లక్ష్యంగా హస్తిన బాటపట్టిన చంద్రబాబు&period; రెండో రోజున సాయంత్రం వరుస భేటీలతో బిజీ అయ్యారు&period; ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌&comma; అమిత్…

Read more

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్

<p>ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీటి పర్యంతమయ్యారు&period; తనను స్వాగతించేందుకు వచ్చిన అభిమానులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు&period; రెజ్లింగ్ లో వినేశ్ ఫైనల్ కు చేరినా à°…à°§à°¿à°• బరువు కారణంగా…

Read more