National News

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్

<p>కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది&period; మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు&period; ప్రదీప్ కుమార్&comma; అబ్రహాం&comma; స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు…

Read more

వి వాంట్ ఫోర్త్ ఫేస్ అంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు

<p>ఇంజనీరింగ్ లో మిగిలిన సీట్ల కోసం ఫోర్త్ ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వి వాంట్ ఫోర్త్ ఫేస్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది&period; ఫోర్త్‌ ఫేస్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇది వరకే హైకోర్టు స్పష్టం చేసింది&period;…

Read more

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్

<p>కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది&period; మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు&period; ప్రదీప్ కుమార్&comma; అబ్రహాం&comma; స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు…

Read more

ఉత్తర ప్రదేశ్ లో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్

<p>వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది&period; ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-భీంసేన్ స్టేషన్ల మధ్య à°ˆ తెల్లవారుజామున 2&period;29 à°—à°‚à°Ÿà°² సమయంలో 22 బోగీలు పట్టాలు తప్పాయి&period; అంటే దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పినట్టే&period; కాన్పూరు సెంట్రల్…

Read more

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

<p>70à°µ జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది&period; 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్లు అందాయి&period; 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి à°ˆ అవార్డులను ప్రకటించింది&period; ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా…

Read more

జమ్మూ కాశ్మీర్,హర్యానా ఎలక్షన్ డేట్ ఫిక్స్

<p>జమ్మూకశ్మీర్ &comma; హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది&period; 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18&comma; 25&comma; అక్టోబర్ 1à°µ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా&comma; అక్టోబర్ 4à°¨ కౌంటింగ్ జరిపి ఫలితాలు…

Read more

ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ పక్కా స్కెచ్‌తో

<p>ఆన్ లైన్ లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్ నిర్విరామంగా కొనసాగుతోంది&period; ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్స్ సైతం డెలివరీ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు&period; దీనిపై టీజీఎన్ బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య బృందం నిఘా పెట్టగా ఆసక్తికర…

Read more

నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

<p>ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది&period; మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమావేశమై తేదీలను ప్రకటించనుంది&period; జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది&period; దేశంలో మరోసారి ఎన్నికల…

Read more

విజృంభిస్తున్నమంకీ పాక్స్ వైరస్

<p>వైరల్ వ్యాధి మంకీ పాక్స్ ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది&period; à°—à°¤ రెండేళ్లలో à°ˆ వ్యాధికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ఈవిధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి&period; తొలుత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో…

Read more

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేక తలపాగాలు ధరిస్తున్న ప్రధాని

<p>దేశవ్యాప్తంగా 78à°µ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి&period; వరుసగా 11à°µ సారి మోదీ ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు&period; à°ˆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; మోదీ తెల్లటి కుర్తా&comma; చుడీదార్&comma; లేత నీలం…

Read more