National News

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

<p>78à°µ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్‌à°—à°¾ జరుగుతున్నాయి&period; మొదట రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు&period; à°† తర్వాత ఎర్రకోటపై వరుసగా 11à°µ సారి జాతీయ జెండాను మోదీ ఎగుర వేశారు&period;…

Read more

దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా

<p>స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పిలుపుతో దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు&period; కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హర్ ఘర్ యాత్ర నిర్వహించారు&period; మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో 200 అడుగుల జాతీయ జెండాతో సోమప్ప…

Read more

చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

<p>నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో à°ˆ నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి&period; à°ˆ నేపథ్యంలో ఐఎండీ ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు వర్ష సూచనలు చేసింది&period; ఢిల్లీ పరిసరాల్లో నిన్న జోరుగా వర్షం కురిసింది&period; ఇవాళ&comma; రేపు కూడా భారీ…

Read more

భారత్ అమ్ములపొదిలో శత్రుభీకర కమికాజే డ్రోన్లు

<p>భారత్ అమ్ముల పొదిలోకి శత్రుభీకర కమికాజే డ్రోన్లు చేరాయి&period; పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ&comma; స్వదేశీ ఇంజిన్ కలిగిన à°ˆ డ్రోన్ లను నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ తయారు చేస్తోంది&period; భారతదేశం ఆవిష్కరించిన à°ˆ కమికాజే డ్రోన్ లు యుద్దరంగంలో కీలకంగా మారబోతున్నాయి&period;మానవ…

Read more

జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

<p>జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం&comma; హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు&period; à°ˆ కేసును ఆదివారం నాటికి దర్యాఫ్తు చేయాలని&comma; లేదంటే సీబీఐకి అప్పగిస్తామని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు&period; à°ˆ కేసును పోలీసులు వారం…

Read more

చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి

<p>చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది&period; తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది&period; దీనిని à°† దేశానికి సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారుచేసింది&period; ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ&comma; విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో…

Read more

అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు

<p>అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి&period; మనదేశం నుంచే కాకుండా&comma; ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి&period; à°—à°¤ 10 నెల్లలో రూ&period; 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు à°—à°¤ మూడేళ్లలో అయోధ్య రామమందిరానికి బంగారం&comma;…

Read more

అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు

<p>అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి&period; మనదేశం నుంచే కాకుండా&comma; ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి&period; à°—à°¤ 10 నెల్లలో రూ&period; 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు à°—à°¤…

Read more

మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

<p>చాలాకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత&period; ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు&period; 93 ఏళ్ల వయసున్న ఆయన à°—à°¤…

Read more

వయనాడ్ లో ఏరియల్ సర్వే చేయనున్న మోదీ

<p>కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించనున్నారు&period; సహాయక శిబిరాలను సందర్శించడం&comma; బాధిత ప్రజలను కలవడంతోపాటు ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులు&comma; బాధితుల కుటుంబాలను కూడా ఆయన కలుసుకుంటారు&period; వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన…

Read more