National News

కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని

<p>25à°µ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన à°“ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని&period; à°ˆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాడు కార్గిల్ యుద్ధ…

Read more

నేపాల్ కుప్పకూలిన విమానం

<p>నేపాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది&period; à°“ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే అదుపుతప్పి నేల కూలిపోయింది&period; ప్రమాదసమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు ఇద్దరు ఇద్దరు సిబ్బంది ఉన్నారు&period; విమానం కూలగానే ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని పైలట్ మినహా…

Read more

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం

<p>పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ సీవీ ఆనంద బోస్&comma; సీఎం మమతా బెనర్జీ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి&period; గవర్నర్ ఆనంద బోస్ పై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period;…

Read more

కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

<p>కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు&period; ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ&period; 15 వేల కోట్లు ప్రకటించారు&period; అంతేకాదు&comma; అవసరాన్ని…

Read more

కొత్త ఉద్యోగులకు మొదటి నెల వేతనం ఇవ్వనున్న కేంద్రం

<p>కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది&period; ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది&period; కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర…

Read more

నేడు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

<p>నరేంద్ర మోదీ 3&period;0 ప్రభుత్వంలో తొలిగా నేడు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు&period; ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు&period; సార్వత్రిక ఎన్నికల…

Read more

మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం

<p>మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం సమస్య తలెత్తింది&period; దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు&comma; ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి&period; సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ à°’à°• అప్డేట్‌ను విడుదల చేసింది&period; దాని…

Read more

నీట్‌ పేపర్‌ లీక్‌లో ఎయిమ్స్ డాక్టర్స్ కీలక పాత్ర

<p>నీనీట్‌ పేపర్‌ లీక్‌లో ఎయిమ్స్ డాక్టర్స్ కీలక పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది&period; à°ˆ కేసులో నలుగురు బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్ డాక్టర్లను సీబీఐ అరెస్ట్ చేసింది&period; చందన్‌సింగ్&comma; రాహుల్ ఆనంద్&comma; కరణ్ జైన్&comma; కుమార్ సానును సీబీఐ అధికారులు అరెస్ట్…

Read more

నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ

<p>ఢిల్లీ లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ &period; వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పర్చనున్నారు&period; మరోసారి కవితకు సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం…

Read more

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

<p>ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు&period; ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు&period; విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు&period; అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా అమిత్‌ షాతో…

Read more