అత్యధిక రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో జరిగాయని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పోలీస్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు విధిగా …
Tag: