new ration cards and health cards

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

<p>తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు&comma; హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది&period; పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

Read more