news

జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్..

<p>ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి à°šà°‚à°Ÿà°¿ ఆరోపించారు&period; భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; మూడు సంవత్సరాల క్రితం…

Read more

రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ నిరసన..

<p>విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు&period; నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో…

Read more

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ కమిషన్లు..

<p>ప్రైవేటు ల్యాబ్ à°² యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి&comma; ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఏలూరు…

Read more

చైన్ ల దొంగ అరెస్ట్..

<p>à°—à°¤ ఏడాది నుంచి పార్వతీపురం కేంద్రంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పట్టణ పోలీసులు ఛేదించారు&period; ఐదు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారు&period; ముద్దాయి పార్వతీపురం పట్టణంలో à°—à°² చాకలి వీధికి చెందిన బుక్కురు లక్ష్మణరావు à°—à°¾…

Read more

హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే సబితారెడ్డి

<p>రంగారెడ్డి జిల్లా&comma; మహేశ్వరం నియోజకవర్గం&comma; brs నుంచి ఎమ్మెల్యే à°—à°¾ సబితా ఇంద్రారెడ్డి 3à°µ సారి భారీ మెజార్టీతో గెలిచారు&period; మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు&comma; కార్యకర్తలు తో కలిసి స్థానిక à°¶à°¿à°µ à°—à°‚à°— ఆలయం లో పూజలు చేసి&period;&period; స్థానిక…

Read more

ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలను బద్దలు కొట్టాం, రేపు?

<p>బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ à°’à°• వెలుగు వెలిగింది&period; అంతులేని అధికార దర్పానికి కేంద్రబిందువుగా ప్రగతి భవన్ కొనసాగింది&period; ఎమ్మెల్యేలకు సైతం లోపలకు వెళ్లేందుకు కష్టంగా ఉండేది&period; అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన…

Read more

వరదలో చిక్కుకొని ఎద్దు మృతి

<p>కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు&lpar;à°®&rpar; చిన్న ఓగిరాలకు చెందిన వ్యక్తి సేఫ్ వరద వస్తుందని ముందస్తు సమాచారం లేకపోవడంతో కృష్ణా నదిలోకి ఎడ్ల బండితో దిగాడు&period; కృష్ణా నది పాయిలోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో ఎడ్ల బండి వరద…

Read more

రేపు బాపట్లలో పర్యటించనున్న చంద్రబాబు..

<p>మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి&comma; పంట పొలాలు పరిశీలిస్తారు&period; బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ&period;&period; మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది&period; బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా…

Read more

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

<p>తెలంగాణ సీఎం à°—à°¾ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది&period; కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ à°ˆ కార్యక్రమానికి తరలివచ్చారు&period; రేవంత్ రెడ్డి ప్రమాణ…

Read more

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

<p>రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున హైద్రాబాద్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి mla గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత&comma; భర్త శ్రీధర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు&period; బెల్లంపల్లి…

Read more