Oath taking

ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్..!

<p>గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది&period; తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది&period; వచ్చే నెల 8à°µ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది&period; గవర్నర్…

Read more

బహిష్కరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు

<p>అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకటించారు&period; ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కీలక భేటీ తర్వాత à°ˆ నిర్ణయం ప్రకటించారు&period; ప్రొటెం స్పీకర్ à°—à°¾ అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన…

Read more

రాజ్‌భవన్‌‌లో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం

<p>తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్‌à°—à°¾ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు&period; శనివారం రాజ్‌భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు&period; అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు&period;…

Read more

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

<p>ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకున్నారు&period; కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు&period; మార్గమధ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు…

Read more

రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్

<p>తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది&period; ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు&period; ఈమేరకు మంత్రుల జాబితా ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు…

Read more