Passenger traffic

ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్

<p>సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగర వాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు&period; సికింద్రాబాద్ రైల్వే స్టేషన్&comma; జూబ్లీ బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది&period; సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక రైల్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది&period;…

Read more