Patan Cheru

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్..

<p>కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి &lpar;Mahipal reddy&rpar; సోదరుడు మధుసూధన్ రెడ్డి &lpar;Madhusudhan reddy&rpar;ని పోలీసులు అరెస్ట్ చేశారు&period; తెల్లవారుజామున పటాన్ చెరులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు…

Read more

ఇదే ఇప్పటి నయా రాజకీయం….

<p>ఓట్లొచ్చాయంటే చాలు&period;&period; బూట్లరిగేదాకా తిరుగుతుంటారు&period; గెలిచాక కోట్లు రాల్చుకుంటారు&period; ఇదే ఇప్పటి నయా రాజకీయం&period; à°“ పది రోజులు కష్టపడితే పోలా అనుకుంటారు&period; అందుకే తెలంగాణ ఎన్నికల్లో నానా పాట్లు పడుతున్నారు అభ్యర్థులు&period; ప్రలోభాలకు గురి చేస్తున్నారు&period; అయినా సరే… గెలుస్తామో…

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గౌడ్..

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంరోని చైతన్య నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు&period; స్ధానిక భయాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు&period; ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారం…

Read more

కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ విడుదల..

<p>ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిది&period; తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చివరి లిస్ట్‌లో నీలం మధు ముదిరాజ్‌కు బదులు కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్…

Read more

సంగారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; పలు కాలనీల కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; నియోజకవర్గంలోని అంబేద్కర్ కాలనీలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత గూడెం మధుసూదన్…

Read more