Pavan kalyan

పవన్ ఫ్లెక్సీలు చించివేత.. గుంటూరులో ఉద్రిక్తత

<p>గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత&period; పాత గుంటూరు లోని బాలాజీ నగర్&comma; 3&comma;8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం&period; జనసేన కార్యకర్తలు ఆగ్రహం&period; పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన…

Read more

పవన్ పై ఆరోపణలను ఖండించిన మురళీకృష్ణ..

<p>భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ &lpar;చిన్న&rpar; తీవ్రంగా ఖండించారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన…

Read more

జనసేన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

<p>విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు&period; వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు&period; జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు&period; సొంత ఇంటికి…

Read more

ఎమ్మెల్యే కబ్జాల పై జనసేన పోరాటం

<p>ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత ధనిక ప్రాంతంగా పేరు ఉంది&period; పారిశ్రామిక వాడలు&comma; ఓడరేవులు&comma; ఖరీదైన భూములు ఇక్కడే ఉన్నాయి&period; రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఇక్కడే జరుగుతుంది&period; à°ˆ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మాజీ…

Read more

న్యాయం కోరితే అరెస్టు చేస్తారా ?

<p>శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికమని&comma; ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా&quest; శ్రీ మనోహర్ గారితోపాటు&comma; ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా… పోరాడతా అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్…

Read more

జనసేన దారుణ ఓటమి….

<p>తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది&period; బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది&period; చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్‌పల్లి&comma;…

Read more

ముగింపు సభ భారీ ఎత్తున…

<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది&period; భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు&period; à°ˆ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు&comma; జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు&period; à°ˆ…

Read more

రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా…

<p>నువ్వు రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి…

Read more

కొత్తగూడెంలో పవన్‌ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

<p>తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు&period; బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు&period; కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్‌ ఎన్నికల ప్రచారం…

Read more

తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం – పవన్‌ కళ్యాణ్

<p>బలిదానాలపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు&period; హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్‌ మాట్లాడారు&period; ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది…

Read more