#polavaramconstructions

2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం

<p>ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు&comma; ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు&period; చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు&period; పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని తెలిపారు&period; ఒకేసారి…

Read more

పోలవరం పై జగన్ విష ప్రచారం

<p>పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు&period; సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదెబ్బ అని అన్నారు&period; పోలవరం చరిత్రలో 41&period;15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం…

Read more