Police baton charge

కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..

<p>సూర్యాపేట జిల్లా&comma; కోదాడ&comma; మోతే మండలం బళ్ళుతండాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు&period; కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు&period; పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలనుచెదరగొట్టారు&period; తమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రచారానికి…

Read more