Police

గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య..

<p>మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నారు&period; హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ లో ఫాజిల్&period;&period; తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు&period; పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు&period; ఆత్మహత్యకు à°—à°² కారణాలు…

Read more

అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు&period; ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు&comma; సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలు&comma; సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం…

Read more

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు

<p>నెల్లూరు జిల్లా కలిగిరి లోని à°“ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది&period; విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు చెలరేగాయి&period; పాఠశాలతో పాటు కరస్పాండెంట్ నివాసం కూడా à°ˆ మంటల్లో కాలి దగ్ధమైపోయింది&period; à°ˆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి…

Read more

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలు

<p>అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి&comma; జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period; అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు&period; &&num;8220&semi;స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు&&num;8221&semi; పుస్తకాన్ని సీఎం…

Read more

హింసించిన ఆ ఇద్దరు ఐపీఎస్‌లుపై చర్యలు – రఘురామ లేఖ

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు&period; తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు&period; పీవీ సునీల్‌ కుమార్‌&comma; పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని…

Read more

కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

<p>భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు&period; ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే&period; తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు&period; తూప్రాన్…

Read more

పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

<p>శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది&period; తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే&period;…

Read more

అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి&period; పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు&period; శ్రీకాళ హస్తి రూరల్ మండలంలోని కామ కొత్తూరు గ్రామంలోని చెంచయ్య నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రూరల్…

Read more

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

<p>పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది&period; జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు&comma; విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు&period; అనంతరం రక్తదానం చేసిన…

Read more

హైదరాబాద్‌లో రూ.30 లక్షల నగదు పట్టివేత

<p>హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద మొత్తంలో హవాలా నగదును పట్టుకోవడం గమనార్హం&period; పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ&period;30 లక్షల నగదు&comma; మూడు ద్విచక్ర వాహనాలను…

Read more