Police

అలర్ట్.. ఓటీపీ షేర్ చేస్తే ఇంకా అంతే..!

<p>సైబర్ నేరస్థులు కొత్తరకం మోసాలకు తెరలేపారని&comma; అలర్ట్ à°—à°¾ ఉండాలని పోలీసులు సూచించారు&period; రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో à°…à°­à°¯ హస్తం దరఖాస్తుదారులను టార్గెట్ చేసుకుని సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని హెచ్చరించారు&period; దరఖాస్తుదారులకు ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు&period; à°…à°­à°¯…

Read more

బెల్టు షాపుల పై పోలీసుల ఉక్కుపాదం..

<p>నెల్లూరు జిల్లా&comma; ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు&period; ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు&period; à°ˆ దాడుల్లో 51 మద్యం…

Read more

మున్సిపల్ కార్మికుల తొమ్మిదవ రోజు సమ్మె..

<p>మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది&period; దీంతో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించారు&period; శ్రీకాకుళం నగర పాలక సంస్థ వద్ద ధర్నా చేపట్టన మున్సిపల్ కార్మికులను పోలీసులు…

Read more

ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో హత్య..!

<p>పూణేకు చెందిన à°“ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు&period; à°ˆ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు&period; వారి నుంచి మూడుపిస్తోళ్లు&comma; మూడు మ్యాగజైన్లు&comma; ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు&period; నిన్న మధ్యాహ్నం…

Read more

పట్టపగలు బందరులో భారీ చోరీ

<p>కృష్ణాజిల్లా మచిలీపట్నం&comma; స్థానిక రాజుపేటలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది&period; రూ&period;5 లక్షలతో పాటు 100 కాసుల బంగారం అపహరణకు గురైంది&period; ఇనగుదురుపేట పోలీసు స్టేషన్ పరిధిలో రాజుపేటకు చెందిన ధాన్యం&comma; బియ్యం వ్యాపారి పద్మనాభుని చిననాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో…

Read more

ప్యాసింజర్ రైల్లో చెలరేగిన మంటలు..

<p>బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది&period; ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు&period; జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో à°ˆ ప్రమాదం జరిగింది&period; కనీసం నాలుగు కోచ్‌లకు…

Read more

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఏసిపి మురళి కృష్ణ..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం లోని అజీజ్ నగర్&comma; షాబాద్ చౌరస్తా మరియు మోకీల ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ తెలిపారు&period; à°ˆ నేపథ్యంలో…

Read more

జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ గుట్టు రట్టు

<p>జూబ్లీహిల్స్లో డ్రగ్స్ గుట్టు రట్టు చేస్తున్నారు&period; న్యూ ఇయర్ సందర్భంగా యువతి యువకులే టార్గెట్గా డ్రగ్స్ దందా కొనసాగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; 100 గ్రాముల ఎండీఎంఏ&comma;…

Read more

పిట్టను కొట్టబోయి వందేభారత్‌ను కొట్టాడు..

<p>జనగామకు చెందిన హరిబాబు పిట్టలు కొట్టి తింటుంటాడు&period; జనగామ సమీపంలో గులేరుతో పిట్టలు కొట్టడానికి ప్రయత్నించారు&period; అదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ అద్దంకి తగిలి అద్దం పగిలింది&period; à°† వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు&period;…

Read more

320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

<p>అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం&period;&period; గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డతీగల సీఐ వై రాంబాబు మాట్లాడుతూ&period;&period; అడ్డతీగల నుండి రాజమండ్రి వైపు అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 320 కిలోల గంజాయిని&comma; 5గురు వ్యక్తుల్ని అదుపులో…

Read more