320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

mid night robbery gang

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం&period;&period; గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డతీగల సీఐ వై రాంబాబు మాట్లాడుతూ&period;&period; అడ్డతీగల నుండి రాజమండ్రి వైపు అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 320 కిలోల గంజాయిని&comma; 5గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నట్లు సిఐ y&period;రాంబాబు తెలిపారు&period; ఒక ద్విచక్ర వాహనంతో పైలట్గా వెళుతూ ట్రాక్టర్లో రవాణా సాగిస్తున్నారని గంగవరం ఎస్సై రామకృష్ణకు అందిన విశ్వనీయ సమాచారం మేరకు గంగవరం శివారులో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ట్రాక్టర్ పై అనుమానం రావడంతో తనిఖీ చేయగా గంజాయి బస్తాలను&comma; ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు&period; జి జిఅన్న &lpar;పైలట్గా &rpar;&comma; పెద్దింట్ల తిరుమలరావు &lpar; డ్రైవర్&rpar;&comma; మండోది గణేష్&comma; దళాయి రాజు&comma; ముర్ల బాలరాజు అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం