Police

బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు..

<p>తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాంస్కృతికంగా కించపరిచేలా అశ్లీల నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వబోమని&comma; కొత్త సంవత్సరం సందర్భంగా బైక్లు&comma; కార్లను రేసింగ్ చేసే వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి హెచ్చరించారు&period;…

Read more

ఆ రోజు పోలీసులకు దొరికితే అంతే..!

<p>నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు&comma; ప్రమాదాలు జరగకుండా 31 à°µ తేదీ రాత్రి 8&period;00 à°—à°‚à°Ÿà°² నుండి జనవరి 01 à°µ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం 4 మల్లంపేట్…

Read more

పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య ఘర్షణ..

<p>సింగరేణి ఎలక్షన్ లో INTUC పోలీస్ లకు మధ్య స్వాల్ప ఘర్షణ&period; సింగరేణి ఎలక్షన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ SRP 1 గని వద్ద పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య స్వాల్ప ఘర్షణ&comma; AITUC నాయకులను…

Read more

ఇద్దరు రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్..

<p>నిన్న కాంచీపురంలో à°’à°• రైడర్‌ను à°† ప్రాంతంలో నరికి చంపారు&period; à°ˆ హత్యకేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు&period; రఘు&comma; అసన్ అలియాస్ కరుపు అసన్&period;&period; వారిద్దరూ కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి దగ్గర దాక్కున్న…

Read more

మరో మలుపు తిరిగిన ప్రజాభవన్ యాక్సిడెంట్ కేస్

<p>హైదరాబాదులోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది&period; à°ˆ ఉదంతం వెనకబోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు&period; à°ˆ నెల 23à°¨ అర్ధరాత్రి à°“ కారు ప్రజాభవన్…

Read more

సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థులు ర్యాలీ

<p>ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో స్టూడెంట్స్ కదం తొక్కారు&period; గుంటూరులో జగన్ పై పర్యటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారు&period; సీఎంను కలవడానికి ర్యాలీ వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు&period; ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు&period; సీఎం…

Read more

పక్క పక్కనే వున్న ఇళ్లలో దొంగతనం

<p>జగిత్యాల జిల్లాలో సాయిరాం నగర్ లో పక్క పక్కనే వున్న నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి&period; ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మరి దుండగులు చోరీకి పాల్పడారు&period; అందులో à°“ దుకాణం ఉండటం కూడ ఉంది&period; ఇళ్లలో ఎవరు లేని…

Read more

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు..

<p>వరంగల్ పోలీసులకు దొంగలు à°•à°‚à°Ÿà°¿ మీద కునుకు లేకుండా చేస్తున్నారు&period; వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు&period; తాజాగా శివనగర్ లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు ఏడు లక్షల నగదు తో పాటు 70 గ్రాముల బంగారాన్ని…

Read more

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి..!

<p>జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి మరింత పెరిగింది&period; ఇటీవల ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే&period; తాజాగా మరో దారుణానికి ఒడిగట్టారు&period; బారాముల్లాలోని à°“ మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహమ్మద్ à°·à°«à±€ ప్రార్థనలు చేస్తున్న…

Read more

వృద్ధురాలి దారుణ హత్య

<p>నంద్యాల జిల్లాలో వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు&period; నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో 50 సంవత్సరాల వృద్ధురాలు గ్లాడిన్ నివాసముంటోంది&period; ఎప్పటి మాదిరిగానే ఉదయం పనిమనిషి గ్లాడిన్ ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా పలక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం…

Read more