బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు..

Anburajan Superintendent

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాంస్కృతికంగా కించపరిచేలా అశ్లీల నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వబోమని&comma; కొత్త సంవత్సరం సందర్భంగా బైక్లు&comma; కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి హెచ్చరించారు&period; నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 31-12-2023&sol;01-01-2024 రాత్రి సమయంలో హోటళ్లు&comma; ఫంక్షన్ హాళ్లు&comma; ప్రైవేట్ స్థలాలు&comma; క్లబ్లు మరియు పబ్ల నిర్వాహకులకు జిల్లా యస్&period;పి పి&period;పరమేశ్వర రెడ్డి&comma; ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చట్టం-2013 ప్రకారం మార్గదర్శకాలులను జారీ చేశారు&period; కొత్త ఆంగ్ల సంవత్సరం రోజు &lpar;అర్ధరాత్రి&rpar; 1&period;00 AM వరకు ఈవెంట్లు&sol; కార్యక్రమాలు నిర్వహించబోవు హోటళ్లు&comma; ఫంక్షన్ హాళ్లు&comma; ప్రైవేట్ స్థలాలు&comma; క్లబ్లు మరియు పబ్ల నిర్వాహకులు ముందుగానే అనుమతి మంజూరు కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తిరుపతి జిల్లా&comma; కి దరఖాస్తు చేసుకోవాలి&period; అనుమతి తీసుకోని యెడల చట్టరీత్యా చర్యలు తీసుకోనబడును&period; ఈవెంట్ నిర్వాహకులు బయటకు&sol; లోపలికి వచ్చే మార్గాలలో మరియు పార్కింగ్ ప్రాంతాలలో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి&period; నిర్వాహకులు &amp&semi; మేనేజ్మెంట్ వారు బాధ్యతగా వారు నిర్వహించబోవు కార్యక్రమాల వద్ద భద్రత అదుపులో ఉండేందుకు తగు సిబ్బందిని వారే నియమించుకోవాలి&period; కార్యక్రమంలో వేసే దుస్తులు&comma; చేసే నృత్యాలు&comma; మాట్లాడే విధానాలలో ఏటువంటి అశ్లీలత ఉండదని నిర్వాహకులు నిర్ధారించాలి&period; ఏ ప్రదర్శనలోనూ అశ్లీలత మరియు నగ్నత్వం ఉండకూడదు&period; నిర్వాహకులు DJ&sol;స్పీకర్స్ యొక్క శబ్దంను 45 డిసిబెల్స్ ను మించరాదు&comma; సదరు విషయాన్ని ముందుగా నిర్ధారించాలి&period; నిర్వాహకులు &amp&semi; మేనేజ్మెంట్ వారు కార్యక్రమ వేదిక వద్ద ఎటువంటి బాణసంచా పేలుడు పదార్ధాలు అనుమతించరాదు&period; సదరు విషయాన్ని కస్టమర్లకు ముందుగా హెచ్చరిస్తూ తెలియపరచాలి&period; వేదిక లోపల నిర్వాహకులు క్రమబద్ధతను నిర్వహిస్తూ ఎటువంటి గందరగోళం లేకుండా ఉంచాలి&period; ప్రజలు మరియు బార్లలో ప్రత్యేకముగా దంపతుల&sol; జంటల కోసం నిర్వహించే కార్యక్రమాలలో మైనర్లను అనుమతించకూడదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..