political news

ఆలస్యంగా వచ్చినందుకు… క్షమించండి

<p>ఏపీ మంత్రి సుభాష్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు&period; ప్రశ్నోత్తరాల సమయంలో సభకు మంత్రి ఆలస్యంగా వచ్చారు&period; దీంతో&period;&period; ఆగ్రహించిన స్పీకర్ మంత్రి సుభాష్ కు చురకలంటించారు&period; ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను వాయిదా వేయవలసి…

Read more

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

<p>ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు&period; ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం అవుతారు&period; రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు&period; ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు&period;…

Read more

ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ పాకులాట

<p>రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ &comma; బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు&period; దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు&period; రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వడ్లను పండించారని…

Read more

వైసీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ సలహాదారు S రాజీవ్ కృష్ణ

<p>తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది&period; ప్రముఖ పారిశ్రామికవేత్త&comma; వైసీపీ ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్&period;రాజీవ్ కృష్ణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు&period; ఉండవల్లి నివాసంలో రాజీవ్ కృష్ణతో పాటు…

Read more

నాటు నాటు పాటలా ఫేమస్ అయిన రఘురామ కృష్ణంరాజు

<p>ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ à°—à°¾ బాధ్యతలు చేపట్టారు&period; సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామ కృష్ణంరాజును అభినందించారు&period; RRR సినిమా నాటు నాటు పాటలా ఫేమస్ అయిన రఘురామ కృష్ణంరాజు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు&period; స్పీకర్…

Read more

బొత్స పై లోకేష్ ఫైర్

<p>ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ&comma; మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది&period; మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు&period;…

Read more

ఉన్నది ఒకటే ఇజం..అదే టూరిజం

<p>దేశంలో సీప్లేన్ రీలాంచ్ కు ఏపీ రాజధాని అమరావతి వేదిక అయ్యింది&period; శ్రీశైలం-విజయవాడ మధ్య నిర్వహించిన సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది&period; కేవలం 30 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ దూసుకెళ్లింది&period; అభివృద్ధిని పరుగులు పెట్టించడం&period;&period;సంపద…

Read more

కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రి

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు&period; కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి ఆయన &&num;8216&semi;జితేందర్ రెడ్డి&&num;8217&semi; సినిమాను చూశారు&period; సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ……

Read more

గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

<p>రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు&period; సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి&comma; బలరాం నాయక్&comma; ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు గవర్నర్…

Read more

వయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

<p>వయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు&period; కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని&comma; à°† సమయంలో సమాజం…

Read more