నేటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. నిన్నటితో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఆయా మండలాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, …
political news
-
-
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరీ జనసేనలో చేరనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన పార్టీలో 4 …
-
కాసేపట్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 6వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మల సమం చేయనున్నారు. నిర్మలా …
-
వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చాలమ్మలశెట్టి సునీల్ పేరు ఖరారు అయింది.. వైసీపీ అయిదవ జాబితాలో ఆయన పేరు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈయన కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం నాలుగో సారి. …
-
సిరిసిల్లలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అయితే స్టేజిపైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో మంత్రి పొన్నం వారని కొడుతూ కిందకి దింపారు. …
-
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేడు మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధి పై వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ వివరిస్తుండగా, …
- Andhra PradeshEast GodavariLatest NewsMain NewsPoliticalPolitics
టిడిపిలో ఊపందుకున్న చేరికలు… డోలాయమానంలో అధికార వైసిపి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను, రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన …
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి …
-
సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ అంచనాల నడుమ 2024-2025 బడ్జెట్ కు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
షర్మిల ద్రోహానికి స్వర్గంలో రాజశేఖర్రెడ్డి కంటతడి…
వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రిపై కేసులు పెట్టి.. అన్న జగన్ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… …