పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (KiranKumar reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డబ్బు సంపాదించడానికే పెద్దిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని.. అధికారం అడ్డం పెట్టుకుని తండ్రీ, కొడుకులు కోట్లు సంపాదించారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు …
Tag: