R.T.D Hospital

ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జననం..

<p>అంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్&period;à°¡à°¿&period;à°Ÿà°¿ ఆసుపత్రిలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది&period; ఆర్డిటి వైద్యులు ఆమె ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించిందని తెలిపారు&period; ముగ్గురు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు&period; ఇప్పటికే లక్ష్మీదేవి…

Read more