తూర్పుగోదావరి జిల్లా(East Godavari) అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు. ఆయనను అరెస్టు చేయడానికి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. …
Tag:
Ramakrishna Reddy
-
-
రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, తదితర ముఖ్య నేతలతో కలిసి రూ.6.25 …