తెలంగాణ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్ వేస్తామని వెల్లడించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన కమిషన్ వేస్తామని చెప్పారు. తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన …
Tag: