Reservations

రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం

<p>దేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని&comma; అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత&comma; కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు&period; కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఎన్నికల నేపథ్యంలో ఆయన మహారాష్ట్రలో…

Read more

వేల కోట్ల అధిపతి కి రిజర్వేషన్ ఎందుకు – బాల్క సుమన్

<p>వేలకోట్ల అధిపతిగా ఉన్న వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; 40 ఏళ్ల నుండి వెంకటస్వామి కుటుంబం…

Read more

రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం..

<p>బీహార్ రాష్ట్రంలో విద్యా సంస్థలు&comma; ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది&period; కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని కేబినెట్‌ ప్రతిపాదించిన రిజర్వేషన్‌ సవరణ బిల్లును తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది&period;…

Read more