రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం..

Bihar

Advertisements

&NewLine;<p>బీహార్ రాష్ట్రంలో విద్యా సంస్థలు&comma; ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది&period; కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని కేబినెట్‌ ప్రతిపాదించిన రిజర్వేషన్‌ సవరణ బిల్లును తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది&period; సీఎం నితీష్‌ కుమార్‌ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్‌ అవ్వడం విశేషం&period; దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్‌ కోటా 65శాతానికి పెరిగింది&period; అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్‌ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది&period; ఆమోదం పొందిన బిల్లు ప్రకారం&period; షెడ్యూల్డ్‌ కులాల వారికి 20 శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది&period; ఓబీసీ&comma; ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్‌ దక్కుతుంది&period; షెడ్యూల్డ్‌ తెగలు వారికి రెండు శాతం రిజర్వేషన్లు అందనున్నాయి&period; దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి&period; కాగా ప్రస్తుతం ఓబీసీలకు 12 శాతం&comma; ఈబీసీలకు 18 శాతం రిజర్వేషన్‌ ఉండగా&period;&period; తాజాగా మరో 13 శాతం పెరగనుంది&period; ఇక ఎస్సీలకు 16 శాతం&comma; ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్‌లు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..