ఎన్నికలలో భాగంగా పోలీసులు నగదు సీజ్..

police ride

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శక్రవారం పోలీస్ అథారటీ ద్వారా 26&comma;664 సీజ్ చేయగా ఇప్పటివరకు 48&comma;94&comma;33&comma;215 నగదును సీజ్ చేశారు&period; ఎఫ్&period;ఐ&period;ఆర్ లు 15 నమోదు కాగా ఇప్పటి వరకు 663 నమోదు చేయడం జరిగింది&period; లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 1 సేకరించగా ఇప్పటి వరకు 4&comma;563 ఆయుధాలను సేకరించడం జరిగింది&period; సి&period;ఆర్&period;పి సి 50 నమోదు కాగా ఇప్పటి వరకు 1022 కేసులు నమోదయ్యాయి&period; నేడు 142 బైండోవర్ చేయగా à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 2712 బైండోవర్ చేయడం జరిగింది&period; నక్కాస్ ఆపరేషన్ 117 ఇప్పటి వరకు 2645 నక్కాస్ à°†à°ªà°°à±‡à°·à°¨à±à°¸à± చేయడం జరిగింది&period; నేడు 54 నాన్ బెయిలబుల్ వారంట్ నమోదు కాగా ఇప్పటి వరకు 2195 నాన్ బెయిలబుల్ వారంట్ లను à°¨à°®à±‹à°¦à± చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..