Revanth Reddy

రేవంత్ రెడ్డి ఓ గజదొంగ..!

<p>బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి&comma; టీపీసీసీ చీఫ్ రేవంత్ స్టేషన్ ఘనపూర్ లో తనపై చేసిన విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తమ పార్టీ…

Read more

ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా ?

<p>రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు&period; కేసీఆర్ సీఎం&comma; రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎమ్మెల్యే రాజయ్య&comma; బీఆర్ఎస్ అభ్యర్థి…

Read more

కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల మధ్య మాటల యుద్దం….

<p>తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి&period; కాంగ్రెస్&comma; మజ్లీస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది&period; రేవంత్ రెడ్డి ఇటివల మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు&period; à°ˆ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు&period; రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని…

Read more

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి…

<p>కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్‌ అభివృద్ధి&comma; సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు&period; డబుల్ బెడ్రూం&comma; దళితులకు మూడెకరాలు&comma; కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు…

Read more

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి షాక్..

<p>కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు&period; ఆయన నామినేషన్ ను అధికారులు రిజక్ట్ చేసారు&period; నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే&period; ఈయన తో పాటు నాగార్జున…

Read more

కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డి

<p>కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్‌ అభివృద్ధి&comma; సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు&period; డబుల్ బెడ్రూం&comma; దళితులకు మూడెకరాలు&comma; కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు…

Read more

కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి పై రిమాండ్ రిపోర్ట్‌ ఎందుకు బయట పెట్టలేదు..

<p>కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు&period; దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా…

Read more

రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ వార్నింగ్

<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు&period; బాల్క సుమన్ వద్ద వందల కోట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించడమే దీనికి కారణం&period; తన వద్ద వందల కోట్లు…

Read more

హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో – రేవంత్‌రెడ్డి

<p>కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని&comma; తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు&period; బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని&comma; తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని&comma; అలా…

Read more

కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో – సిద్ధరామయ్య

<p>సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు&period; తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు&period; శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర &&num;8211&semi; బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు&period;…

Read more