Revanth Reddy

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన – రాహుల్ గాంధీ

<p>కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు&period; ఇవాళ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి&comma; మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు&period; మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి…

Read more

ఉగ్రవాదుల్లా ప్రతిపక్షాలు – గూడెం మహిపాల్ రెడ్డి

<p>రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు&period; దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ని ఖండించారు&period; ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై…

Read more

కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ

<p>టీజేఎస్ చీఫ్ కోదండరాంతో à°Ÿà±€ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు&period; నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో సమావేశమయ్యారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదా&comma; మద్దతు విషయంపై చర్చించనున్నారు&period; ఇటీవల రాహుల్ గాంధీ&comma; మల్లికార్జున ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు&period;…

Read more

హామీలిచ్చి మాట తప్పిదం..

<p>అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు&period; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి… à°† మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు&period; సంగారెడ్డిలో విజయభేరి సభ నిర్వహించారు&period;…

Read more

గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

<p>టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు&period; గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు&period;…

Read more

చౌరస్తాలో కార్నర్ మీటింగ్

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్&comma; తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&comma; వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి…

Read more

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి..

<p>సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని&period;&period; తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు&period;మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంత్రి…

Read more

తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం

<p>తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు&period; కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు&period; బీజేపీ దగ్గర శిష్యరికంతో à°ˆ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని&comma; తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి à°ˆ…

Read more